Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS MLA Sudheer Reddy claimed that Revanth Reddy is showing insincere affection towards Jaipal Reddy by proposing to name a district and a project after him, despite having previously criticized him harshly.
Sudheer Reddy shared a video of Revanth Reddy calling Jaipal Reddy an opportunist to highlight this change in attitude.
The statement was made during a press conference at Telangana Bhavan.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
MLA Sudheer Reddy | నిన్న, మొన్న న్యూస్ పేపర్లలో జైపాల్ రెడ్డి మీద ఒక జిల్లా ఏర్పాటుచేయాలని, ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి లేని ప్రేమంతా ఒలకబోస్తున్నడని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి అంటే గతంలో రేవంత్ రెడ్డి ఎంత ద్వేషించేవాడో చాలా మంది ఇంటర్నల్గా ఉన్నవాళ్లకు తెలుసన్నారు.. జైపాల్ రెడ్డి పేరు తీస్తే ఏ విధంగా విరుచుకపడ్డడో, ఏవిధంగా పరుష పదజాలంతో తిడుతున్నడో సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే నిన్న ఎక్కడా లేని ప్రేమ కనబరిచిండని అన్నారు. జైపాల్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గతంలో తిట్టిన వీడియోను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిస్ ప్లే చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)