Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మూడేండ్లలో వైద్యవిద్య నిర్వీర్యం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS MLA Harish Rao attended a protest by medical students at Maheshwaram Medical College in Rangareddy district, alleging that the Congress government has neglected the previous BRS administration's medical infrastructure plans.
He claimed that the construction of a new medical college and hospital at Mirzapur was halted due to political vendetta and promised full support to the protesting students.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రంగారెడ్డి, నవంబర్ 4 (నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణాను మెడికల్ హబ్‌గా మార్చాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థను పూర్తిగా చేసి భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా మంగల్‌పల్లి సమీపంలోని మహేశ్వరం మెడికల్ కళాశాలలో వైద్యవిద్యార్థులు మూడు రోజులుగా చేస్తున్న ఆందోళనలకు బుధవారం హరీశ్‌రావు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గతంలో వైద్య విద్య ను అభ్యసించడం కోసం మన విద్యార్థులు ఇ తర దేశాలకు వెళ్లేవాళ్లని, ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే తొలి సీఎం…
ఆ 33 మెడికల్ కళాశాలలతో ఏటా 10 వేల మంది డాక్టర్లుగా తయారవుతున్నారని తెలిపారు. హైదరాబాద్ మహానగరానికి నాలుగువైపులా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించ డం కోసం ఎల్బీనగర్, సనత్‌నగర్, అల్వాల్ వంటి ప్రాంతాల్లో టిమ్స్ దవాఖానలను ని ర్మించడం కోసం నిధులు కేటాయించి నాడే ప నులు ప్రారంభించారని వివరించారు. రేవంత్ సర్కార్ ఈ మూడేండ్లలో వీటిని పూర్తి చేయడానికి మూడు ఇటుకలు కూడా పేర్చలేదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కోసం కేటాయించిన మెడికల్ కళాశాలను మాజీ మంత్రి సబిత చొరవతో కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ వద్ద రూ.182 కోట్లతో 25 ఎకరాల్లో నిర్మించడానికి శంకుస్థాపన చేశామని చెప్పారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)