Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మూఢనమ్మకాలు.. ‘మృత్యు ఘంటికలు
By Eenadu2 min read at Eenadu
In brief
In Budugula village of Manuguru mandal, Bhadradri Kothagudem district, four people died due to superstitious beliefs and alleged witchcraft, leading to a mass suicide and a murder of an elderly woman.
A month later, videos of the incident went viral on social media.
Local police are organizing awareness campaigns through art troupes to combat these practices.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మూఢనమ్మకాలను వీడాలంటూ బుడుగుల గ్రామంలో కళాజాత ప్రదర్శన
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం, మణుగూరు పట్టణం, న్యూస్టుడే: ప్రపంచం ఏఐతో పోటీ పడుతుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు మాత్రం మూఢ నమ్మకాలు, నాటు వైద్యాన్ని నమ్మి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. పలువురు మంత్రాలతో వ్యాధులు నయమవుతాయని భావించి ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు మంత్రగాళ్ల నెపంతో దాడులు, హత్యలు చేస్తున్నారు. తాజాగా మణుగూరు మండలంలోని గొత్తికోయ గ్రామమైన బుడుగులలో మూఢనమ్మకాలతో నాలుగు ప్రాణాలు పోవడం చర్చనీయాంశమైంది. -
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)