Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Mosquito coils: తలుపులు మూసేస్తే.. ఆరోగ్యానికి పొగే
By Eenadu2 min read at Eenadu
In brief
Medical experts warn that burning mosquito coils in closed rooms is highly dangerous for health.
The smoke from these coils can cause severe respiratory issues, worsen asthma, and increase carbon monoxide levels, which may lead to fatal consequences.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంట్లో దోమలను తరిమికొట్టేందుకు మస్కిటో కాయిల్స్(దోమల నివారణ చుట్టలు) వినియోగిస్తుంటాం. ఇదే అత్యంత సాధారణ, చవకైన పద్ధతి. అయితే.. తలుపులు, కిటికీలు మూసేసి గదిలో వీటిని వెలిగిస్తే మాత్రం ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. వీటిని కాల్చడం ద్వారా వచ్చే పొగ అత్యంత ప్రమాదకరమని.. దీర్ఘకాలం వీటిని వినియోగిస్తే ప్రాణాలకే ముప్పని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలి ప్రసరణ సరిగా లేకుంటే.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపడమే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని సూచిస్తున్నారు.
శ్వాసకోశ సమస్యలు: కాయిల్స్ నుంచి వెలువడే పొగ ముక్కు, గొంతు, శ్వాసనాళాల లోపలి పొరలపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల దగ్గు, గొంతువాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)