Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
MPTC ZPTC Election results: జనసేన ఎంపీటీసీ అభ్యర్థి మరణించినా.. విజయం వరించింది
By Eenadu1 min read at Eenadu
In brief
Janasena MPTC candidate Garapati Divya died of a heart attack on Friday, hours after the parished polls, but still won the election with a 350-vote majority.
She was 28 years old and had two young sons.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దేవరపల్లి: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన గారపాటి దివ్య(28) గుండెపోటుతో నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో సమీప ప్రత్యర్థిపై 350 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. డిగ్రీ పూర్తిచేసిన దివ్యకు శ్రీనివాస్తో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఐదేళ్లు, 3 నెలల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. గురువారం పరిషత్ ఎన్నికల్లో ఓటేసిన కొన్ని గంటల తరువాత ఆమెకు గ్యాస్ట్రిక్ నొప్పి రావటంతో దేవరపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇంటికి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)