Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
విజయాన్ని ఆస్వాదించటానికి ఆమె లేరు
By Eenadu2 min read at Eenadu
In brief
Garaapati Divya, a Janasena MPTC candidate from Dhumantunigudem in East Godavari district, won the election by 368 votes after passing away from a heart attack.
In Mannava village, a TDP candidate won the MPTC seat, which is considered a YSRCP stronghold.
Voters in Kankanalapalli, Guntur district, protested the design of a new railway underpass by placing pamphlets in a ballot box.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గుండెపోటుతో మృతిచెందిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గెలుపు
దేవరపల్లి, న్యూస్టుడే: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం ఎంపీటీసీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసి శుక్రవారం గుండెపోటుతో మృతిచెందిన గారపాటి దివ్య(28).. శనివారం నాటి ఓట్ల లెక్కింపులో విజయం సాధించారు. 1,667 ఓట్లు పోలవగా వీటిలో దివ్యకు 976, సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి గంజి ధనలక్ష్మికి 608 ఓట్లు వచ్చాయి. 368 ఓట్ల మెజారిటీతో దివ్య గెలుపొందారు. మూడు నెలల బాలింత అయినా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ప్రచారంలో ఓటర్ల మనసు చూరగొన్న దివ్య.. చివరికి ఆ ఫలితం చూడకుండానే తనువు చాలించారు. ఉన్నతాధికారులకు సమాచారమందించి ఆరు నెలల్లోపు నోటిఫికేషన్ ఇచ్చి మళ్లీ ఎన్నిక నిర్వహిస్తామని ఆర్ఓ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)