Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మునగనూర్‌లో ప్రభుత్వ భూములకు కంచె
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that officials fenced 12 acres of disputed government land in Munaganoor, Abdullapurmet mandal, to prevent its encroachment.
According to the article, some individuals had attempted to illegally sub-divide and acquire the property to build apartments and villas.
The acting Tahsildar, Venkat, led the fencing operation and warned that legal action would be taken against future encroachers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రంగారెడ్డి/తుర్కయంజాల్, నవంబర్ 7: రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నుంచి కాపాడేందుకు అధికారులు ముందుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూర్‌లో ప్రభు త్వ భూమిని సర్వే నంబర్‌ను ఏమార్చి సబ్‌డివిజన్ పేరుతో కొందరు వ్యక్తులు కాజేయాలని చూశారు. రెవెన్యూ అధికారులు ఏకంగా నా లా చెల్లింపులు జరిపించారు. సదరు భూమి లో భారీ అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణం కోసం హెచ్ఎండీఏ నుంచి అనుమతులు పొం దేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఇదే విషయమై ‘200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్!’ శీర్షికన శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇన్చా ర్జి తహసీల్దార్ వేణు తమ సిబ్బంది, పోలీసులతో కలిసి శనివారం సాయంత్రం 12 ఎకరాల వివాదాస్పద భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయించారు. రెవెన్యూ అధికారుల చర్యలతో స్థానికులు హర్షం వ్యక్తంచేశారు. భవిష్యత్‌లోనూ ఈ భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి తహసీల్దార్ వేణు హెచ్చరించారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)