Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మున్నూరు కాపుల జనాభా తగ్గింపుపై కుట్ర : దేవయ్య పటేల్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Devayya Patel, state general secretary of the Telangana Munnooru Kapu Sangam, expressed anger over the alleged reduction of the Munnooru Kapu population in official records during a membership registration event in Nalgonda district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
నల్లగొండ రూరల్, అక్టోబర్ 28 : మున్నూరు కాపుల జనాభా లెక్కల్లో కోత విధించడంపై తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవయ్య పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సైదయ్య పటేల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి సభ్యత్వ నమోదు క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 45 లక్షలుగా ఉన్న మున్నూరు కాపుల జనాభాను 28 లక్షలకు తగ్గించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ జనాభా ప్రాతినిధ్యాన్ని తగ్గించిందని విమర్శించారు. 42…
రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపట్టినట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. www.munnurukapusangam.org వెబ్సైట్, క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి మున్నూరు కాపు సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా తమ జనాభా బలాన్ని అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయవచ్చన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4 నుండి 5 లక్షల మంది, సూర్యాపేట జిల్లాలో 2 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సంకురి వెంకటనారాయణ, రాళ్లపల్లి ప్రసన్నకుమార్ వాసంశెట్టి సైదులు గాజుల శ్రీనివాస్ కుప్పగిరి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)