Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
In Vijayawada, a man named Saikumar was fatally assaulted by four individuals after he was caught trying to take a Rs. 20 water bottle from a pan shop fridge.
The attackers tied him to an electric pole and beat him for two hours, leading to his death, while police have since arrested the suspects based on CCTV footage.
The incident has caused a stir in the Telugu states.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Murder | బంగారం, డబ్బులు, ఆస్తుల కోసం హత్య చేసిన ఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి.. కానీ కొందరు వ్యక్తులు కేవలం ఒక వాటిల్ బాటిల్ కోసం మనిషిని హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసే నల్గొండకు చెందిన మాస సాయికుమార్ (33)కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. సాయికుమార్ వారం క్రితం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో సాయికుమార్ ఈ నెల 18న అర్ధరాత్రి దాటాక విజయవాడ పటమటలో ఓ మద్యం దుకాణం వద్ద ఉన్న పాన్ షాపులోని ఫ్రిజ్ నుంచి రూ.20 వాటర్ బాటిల్ తీసుకునేందుకు…
అది గమనించిన పాలు సరఫరా చేసే వాహనం డ్రైవర్ సాయికుమార్‌ను పట్టుకొని పాన్ షాపులో పనిచేసే రవిశంకర్‌కు అప్పగించి వెళ్లిపోయాడు. రవిశంకర్‌తోపాటు బార్లో పనిచేసే అయ్యప్పశంకర్ సాయికుమార్‌ను పిడిగుద్దులు గుద్ది, విచక్షణారహితంగా కొట్టి, నేలపై ఈడ్చుకుంటూ దుకాణానికి వెనుక ఉన్న సందులోకి తీసుకెళ్లారు. అటుగా వెళ్తున్న పోతంశెట్టి నవీన్, సాయిప్రణీత్ కూడా వీరికి తోడయ్యారు. నలుగురూ కలిసి సాయికుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)