Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నడిరోడ్డుపై స్కూటర్‌ను కారుతో ఢీకొట్టి ..హాకీ స్టిక్‌తో కొట్టి చంపేశాడు
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reports that a man named Devesh alias Bunty Dixit was killed in Chhatrapati Sambhajinagar, Maharashtra, after being hit by a car and beaten with a hockey stick and iron rod.
Police have seized the vehicle and the weapon, and suspect the attack was related to a long-standing dispute between the victim and the accused, Pawan Parashar.
The investigation into the motive and circumstances is ongoing.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో పట్టపగలే జరిగింది. జిమ్ నుంచి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టింది. అనంతరం అతడిపై హాకీ స్టిక్, ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన దీక్షిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. నగరంలోని సిడ్కో ప్రాంతం ఎన్-7లోని బజరంగ్ చౌక్ సమీపంలో గురువారం(అక్టోబర్ 22) ఈ ఘటన జరిగింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. దేవేష్ అలియాస్ బంటీ దీక్షిత్ జిమ్ నుంచి స్కూటర్‌పై తిరిగి వస్తుండగా పవన్ పరాశర్ అనే వ్యక్తి తన కారుతో వెనుక నుంచి అతడి స్కూటర్‌ను ఢీకొట్టాడు. దీంతో దీక్షిత్ రోడ్డుపై పడిపోయాడు. ఆ తర్వాత పరాశర్ హాకీ స్టిక్, ఇనుప రాడ్‌తో అతడి తల, ముఖంపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో దీక్షిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)