Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నగరానికి పయనమైన పల్లెవాసులు.. చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్
By Eenadu1 min read at Eenadu
In brief
On the occasion of Dasara, villagers returned to the city from their hometowns.
Heavy traffic was reported in Choutuppal town on the Hyderabad route due to national highway congestion and ongoing flyover construction.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చౌటుప్పల్: దసరా పర్వదినం సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లిన పల్లెవాసులు.. తిరిగి నగరం బాట పట్టారు. పండుగ జ్ఞాపకాలను మదిలో దాచుకుని తమ పల్లెల నుంచి పట్నం బయలుదేరారు. చౌటుప్పల్ పట్టణంలోని ధర్మోజీగూడెం వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండటంతోపాటు జాతీయ రహదారి కావడంతో హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలో పలు వాహనాలతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనాలు ఒకదాని తర్వాత మరొకటి నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. మరోవైపు స్థానికులు సర్వీసు రోడ్డు మీదుగా జాతీయ రహదారిపై వాహనాల మధ్యలో నుంచి దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)

