Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS leaders protested against the police registering cases on them for protesting the Congress government's failure to implement its pre-election promises.
The leaders claimed the police action was politically motivated to suppress their growing popularity, and they subsequently obtained station bail.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఊట్కూర్ : ప్రజలకు ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తూ నిరసన తెలిపిన నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు . ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కోరం శివరాజ్‌రెడ్డి, సీనియర్ నాయకుడు తరుణ్ పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు వంద రోజుల్లోనే 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు గడుస్తున్నా నెరవేర్చలేదని ఆరోపించారు. గత సెప్టెంబర్ 7న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్‌పోస్టు ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన చేపట్టగా మక్తల్ సీఐ రామ్‌లాల్ 11 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారన్నారు. ఈ నేపథ్యంలో శనివారం బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్‌కు హాజరై స్టేషన్ బెయిల్ పొందారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)