Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నల్లగొండ మున్సిపల్ కమిషనర్గా నర్రా శ్రీజరెడ్డి బాధ్యతల స్వీకరణ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
నల్లగొండ మున్సిపల్ కమిషనర్గా పని చేస్తున్న బి. వంశీకృష్ణ బదిలీ కావడంతో, ఆయన స్థానంలో శ్రీజా రెడ్డి ఇన్చార్జి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు.
గత 20 రోజుల్లో నల్లగొండ కార్పొరేషన్లో నకిలీ మరణ ధృవీకరణ పత్రం ద్వారా జరిగిన కారుణ్య నియామకం కేసులో 10 మంది అధికారులు జైలుకు వెళ్లారని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని నివేదిక పేర్కొంది.
నాలుగు నెలల్లోనే కమిషనర్ బదిలీ కావడం పట్టణంలో చర్చనీయాంశంగా మారిందని తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నీలగిరి, నవంబర్ 19 : నల్లగొండ మున్సిపల్ కమిషనర్గా నర్రా శ్రీజిరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ మున్సిపల్ కమిషనర్గా పని చేస్తున్న బి.వంశీకృష్ణ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో మిర్యాలగూడ కమిషనర్గా పని చేస్తున్న శ్రీజా రెడ్డికి ఇన్చార్జి కమిషనర్గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె విధుల్లో చేరారు. గత 20 రోజులుగా నల్లగొండ కార్పొరేషన్లో నకీలీ మరణ ధృవీకరణ పత్రం ద్వారా కారుణ్య నియామకం పొందిన సంఘటనలో ఇప్పటికే 10 మంది వైద్యారోగ్య శాఖ అధికారులు కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు ఆఫీసర్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మరో ఇద్దరు ఈ…
ఈ సందర్భంగా నూతన కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ తన స్వస్థలం కావడం, ఇక్కడే పోస్టింగ్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పట్టణాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఆమె వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పట్టణ సమస్యలపై చర్చించారు. ఆమెకు వివిధ శాఖల అధికారులు స్వాగతం పలికి సన్మానం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)