Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
నార్పల ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన స్వాతిలతా రెడ్డి.... - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
నార్పల మండల పరిషత్ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) స్వాతిలతా రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు.
ఆమె ఈ పదవిని ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావిస్తున్నానని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తానని, ప్రజలు ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని ఆమె స్పష్టం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మండల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తా.. ప్రజలకు అందుబాటులో ఉంటా….
విశాలాంధ్ర – నార్పల: మండల పరిషత్ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) నార్పల స్వాతిలతా రెడ్డి బాధ్యతలు గురువారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి.ఈ సందర్భంగా ఎంపీపీ నార్పల స్వాతిలతా రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు లభించిన ఈ పదవిని కేవలం హోదాగా కాకుండా ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. నార్పల మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)