Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
NCP విలీనం నిజం కాదు.. శరద్ పవార్, సుప్రియా సూలే బీజేపీలో చేరరు: సంజయ్ రౌత్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Shiv Sena (UBT) senior leader Sanjay Raut denied rumors of an NCP merger, stating that Sharad Pawar and Supriya Sule will not join the BJP-led NDA alliance.
He claimed the BJP is deliberately creating confusion and alleged that the central government is tapping phones of senior leaders, including the President, Defense Minister, and Maharashtra Chief Minister.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) విలీన వార్తలను శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ తోసిపుచ్చారు. ఈ ఊహాగానాలను అని ఆయన అభివర్ణించారు. శరద్ పవార్, సుప్రియా సూలే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎన్సీపీ విలీన ప్రచారం ఒకటి రెండు రోజుల్లో సద్దుమణుగుతుందని పేర్కొన్నారు.
సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌ల మధ్య ఎన్సీపీ విలీనం గురించి ఎలాంటి సమావేశం జరగలేదని తెలిపారు. ఎన్సీపీ రెండు వర్గాలకు వేర్వేరు రాజకీయ ప్రయోజనాలు, సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. ఎన్సీపీ విలీనం గురించి బీజేపీ కావాలనే . ప్రఫుల్ పటేల్‌కు అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)