Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నెత్తురోడుతున్న రహదారులు ..ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే 5,105 మంది బలి
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
రాష్ట్ర రవాణా శాఖ అధికారిక నివేదిక ప్రకారం, 2026 ఆగస్టు నాటికి రాష్ట్రవ్యాప్తంగా 19,398 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 5,105 మంది ప్రాణాలు కోల్పోయారు.
2025 ఏడాది మొత్తంలో 27,341 ప్రమాదాలు జరిగి 7,517 మంది చనిపోగా, 2026 ఆగస్టు నాటికి ఈ సంఖ్యలు పెరిగాయి.
జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్ల సంఖ్య తగ్గకపోవడం మరియు లైసెన్సుల రద్దు, సస్పెన్షన్ల వంటి చర్యలు భారీగా పడిపోవడం గురించి నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రహదారులు . ప్రభుత్వాలు ఎన్ని రోడ్డు భద్రతా నిబంధనలు తెస్తున్నా, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా ప్రమాదాలు తగ్గడం లేదు. రవాణా శాఖ అధికారిక రోడ్డు భద్రతా నివేదిక ప్రకారం.. 2026లో ఆగస్టు నాటికి రాష్ట్రవ్యాప్తంగా 19,398 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 5,105 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 18,174 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2025 ఏడాది మొత్తంలో 27,341 ప్రమాదాలు జరిగి 7,517 మంది చనిపోగా, 25,053 మంది క్షతగాత్రులయ్యారు.
నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి మరింత ఉంది. 2025 ఆగస్టులో 2,099 ప్రమాదాలు జరిగి 534 మంది చనిపోగా.. 2026 ఆగస్టు నాటికి ప్రమాదాలు 2,473కు, మరణాలు 597కు పెరిగాయి. ఒక్క ఆగస్టు నెలలోనే 2,358 మంది గాయపడ్డారు. ప్రమాదాలు, మరణాల సంఖ్య పెరుగుతుండటం రవాణా, పోలీసు శాఖల పర్యవేక్షణ లోపాలను చూపుతోంది. రోజుకు సగటున 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం అవగాహన సదస్సులకే పరిమితం కాకుండా రహదారులపై బ్లాక్ స్పాట్లను సరిచేయాలని, మద్యం తాగి వాహనాలు నడిపేవారు, లైసెన్స్ లేనివారిపై చర్యలతో పాటు లైసెన్సుల రద్దును కఠినంగా అమలు చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)