Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నిజమైన ముస్లిం ఎవరనేది అల్లా నిర్ణయిస్తాడు... మనుషులు కాదు: మద్రాస్ హైకోర్టు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
మద్రాస్ హైకోర్టు మసీదులో నమాజు చేయకుండా ఏ ముస్లింనూ అడ్డుకోలేరని తీర్పు ఇచ్చింది.
జస్టిస్ వి లక్ష్మీనారాయణ ఎవరైనా మసీదులోకి వెళ్లి ప్రార్థనలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఎవరు నిజమైన ముస్లిం అనేది దేవుడు నిర్ణయిస్తాడని, మనుషులు కాదని ఆయన వ్యాఖ్యానించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మసీదులో నమాజు చేయకుండా ఏ ముస్లింనూ అడ్డుకోలేరని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైనా మసీదులోకి వెళ్లి ప్రార్థనలు చేసుకోవచ్చని జస్టిస్ వి లక్ష్మీనారాయణ గురువారం ( నవంబర్ 26 ) తీర్పు ఇచ్చారు. ఎవరు అనేది దేవుడు నిర్ణయిస్తాడని, సాధారణ మనుషులు కాదని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ మైనారిటీ మోర్చా నాయకుడు సయ్యద్ ఇబ్రహీం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. సేలంలోని ఒక మసీదులో తనను నమాజు చేయకుండా ఐయూఎంఎల్ కార్యకర్త సయ్యద్ మూసా అడ్డుకుంటున్నారని ఇబ్రహీం ఆరోపించారు. దీనిపై స్పందించిన జడ్జి, మసీదులోకి ప్రవేశించే ముందు రాజకీయాలను, ఇతర విభేదాలను బయట వదిలి రావాలని సూచించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)