Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘నిరుద్యోగ యువతను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం’
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
వరంగల్-ఖమ్మం-నల్గొండ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ పట్టణంలో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిరుద్యోగ యువత, విశ్రాంత ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని రాకేశ్ రెడ్డి మీడియాతో విమర్శించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– అమలకు నోచుకోని జాబ్ క్యాలెండర్ – ఉద్యోగార్డులు, విశ్రాంత ఉద్యోగులతో రాకేశ్రెడ్డి ముఖాముఖి చర్చ – కోదాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో కలిసి విస్తృత పర్యటన
కోదాడ, నవంబర్ 24 : వరంగల్- ఖమ్మం- నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ పట్టణంలో మంగళవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విస్తృత ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కె ఆర్ ఆర్ కళాశాల మైదానాల్లో మార్నింగ్ వాక్ చేస్తున్న పట్టభద్రులను, యువకులను కలిసి మద్దతు కోరారు. దీంతోపాటు పలు కూడళ్లలో ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం పట్టణంలోని గ్రంథాలయాన్ని సందర్శించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులతో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)