Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నిరుపయోగంగా మారిన గ్రామీణ క్రీడా ప్రాంగణాలు..ఆటలకు దూరమవుతున్న యువత
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Youth in Viswanathapalli, Khammam district, submitted a petition to the local panchayat secretary and sarpanch to clean and develop a rural sports ground, which they claim is currently falling into disuse due to poor maintenance.
The petitioners stated that the facility would be highly beneficial for young people preparing for government jobs requiring physical fitness, and the officials promised to address the issue as soon as possible.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కారేపల్లి,అక్టోబర్ 22: గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిర్వహణ లోపంతో మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రీడాకారులకు ఉపయోగపడాల్సిన మైదానాలు సరైన నిర్వహణ లేకపోవడంతో ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పంధించి క్రీడా ప్రాంగణాలను శుభ్రం చేసి, క్రీడలకు అనువుగా తీర్చిదిద్దాలని యువత కోరుతున్నారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం విశ్వనాథపల్లి గ్రామ పంచాయతీలో గల క్రీడా మైదానాన్ని శుభ్రపరిచి, క్రీడలకు అనువుగా తీర్చిదిద్దాలని కోరుతూ గ్రామ యువత పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, రైల్వే తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ఫిజికల్ ప్రాక్టీస్ చేసుకునేందుకు గ్రౌండ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)