Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నిషేధిత మందు గుండు సామగ్రి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
By Eenadu1 min read at Eenadu
In brief
The Khargapur district police, under the orders of SP Papia Sultana, conducted raids on firecracker shops and arrested three people while seizing about six quintals of banned explosives.
The police stated they are investigating the drug trafficking and smuggling cases in the area, with the roots of the drug racket believed to be linked to Khargapur.
A warning was issued against selling firecrackers that cause noise pollution.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఖరగ్పూర్: జిల్లా పోలీసులు నిషేధిత బాణసంచా అమ్మకాలపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో బాణసంచా విక్రయకేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ పాపియా సుల్తానా ఆదేశాల మేరకు ఖరగ్పూర్ పట్టణ పోలీస్ స్టేషన్ అధికారి అమిత్ కుమార్ మిశ్ర నేతృత్వంలో పోలీసులు ప్రేమ్ బజార్, గోల్ బజార్, గేట్ బజార్లలో రాత్రంతా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు ఆరు క్వింటాళ్ల నిషేధిత మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీసులు శనివారం తెలిపారు. శబ్ద కాలుష్యం పెంచే టపాసులు విక్రయించరాదని ప్రకటించారు.
ఖరగ్పూర్ మాదకద్రవ్యాల విక్రయాలతోపాటు అక్రమ రవాణా కేసులో మిడ్నాపూర్ నుంచి ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మాదకద్రవ్యాల రాకెట్ మూలాలు ఖరగ్ పూర్తో ముడిపడి ఉన్నాయని భావిస్తున్నారు. ఆ దిశగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)