Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నియోజకవర్గాల వారీగా పింఛను మంజూరు పత్రాల పంపిణీ
By Eenadu1 min read at Eenadu
In brief
SERP CEO Divyadevarajan issued orders stating that ministers, MLAs, and other public representatives should distribute the documents, and that special counters must be set up to resolve objections and pending applications.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage → · Followed over 12 days across 3 events →
పురపాలికలు, మండల కేంద్రాల్లో 12 నుంచి 18 వరకు నిర్వహణ
ఈనాడు, హైదరాబాద్: చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు నియోజకవర్గాల వారీగా ఈ నెల 12 నుంచి 18 వరకు పంపిణీ చేయాలని కలెక్టర్లను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) మంగళవారం ఆదేశించింది. నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ‘‘మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయాలి. పెండింగ్ దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి... అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి కార్యక్రమ వేదిక వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలి’’ అని సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్ ఉత్తర్వుల్లో సూచించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)