Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే
By Eenadu1 min read at Eenadu
In brief
ముథోల్ లో లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని, ముథోల్ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
ముథోల్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్లో లబ్ధిదారులకు మంగళవారం చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముథోల్ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు. అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మండలప్రత్యేక అధికారి లక్ష్మణ్, ఎంపీడీవో లవకుమార్, ఆత్మ ఛైర్మన్ గన్ను నరసారెడ్డి, ఎంపీఓ శివకుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)