Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Nobel Prize: సైన్స్‌లో మనకెప్పుడు నోబెల్?
By Eenadu3 min read at Eenadu
In brief
హెన్రీ బి.కాగన్, కెన్సోసోయ్లు హోమోకైరాలిటీపై చేసిన పరిశోధనలకు ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించిందని ఈ వ్యాసం నివేదించింది.
వారి పరిశోధనలు సురక్షితమైన ఔషధాల తయారీకి, సృష్టి రహస్యాలను ఛేదించడానికి మార్గనిర్దేశం చేశాయని పేర్కొంది.
మన దేశం సైన్స్‌లో నోబెల్ ఎందుకు సాధించలేకపోతోందనే ప్రశ్నను లేవనెత్తుతూ, పరిశోధన-అభివృద్ధికి నిధుల కొరత, విద్యావ్యవస్థలోని లోపాలను విశ్లేషించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
జీవుల శరీరంలోని కొన్ని అణువులు ఎడమచేతి వాటాన్నీ, మరికొన్ని కుడిచేతి వాటాన్నీ కలిగి ఉంటాయి. దీన్ని ‘హోమోకైరాలిటీ’ అంటారు. వీటి మాదిరిగానే ప్రకృతిలోని అనేక రకాల ఎడమ, కుడిచేతి వాటం అణువులు ఎలా ఉద్భవించాయని అడిగితే, ‘ఏమో, అదంతా ప్రకృతి రహస్యం’ అని దాటవేసేవారు. అసలు ఈ హోమోకైరాలిటీ ఎలా ఏర్పడింది? అనే ప్రశ్న శతాబ్దకాలంగా శాస్త్రవేత్తలను వేధిస్తూ వచ్చింది. ఆ రహస్యం ఇప్పుడు . దాన్ని ఛేదించిన పరిశోధకులు హెన్రీ బి.కాగన్, కెన్సోసోయ్లను ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. విశాల జనహితానికి తోడ్పడే ఇలాంటి మౌలిక పరిశోధనలకు మన దేశం ఎందుకు వేదిక కాలేకపోతోంది?
మానవ శరీరంలోని అమైనో ఆమ్లాలు కేవలం ఎడమచేతి వాటాన్నే కలిగి ఉంటాయి. డీఎన్ఏ, ఆర్ఎన్ఏల్లోని చక్కెరలదేమో కుడిచేతి వాటం. ఇలా అణువులు ఏదోఒక అమరికను కలిగి ఉండటం జీవక్రియలకు అత్యంత కీలకం. అసలు ఇది ఎలా సాధ్యమైందన్నది ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ బి.కాగన్, జపాన్‌కు చెందిన కెన్సోసోయ్లు తాము కనుగొన్న నాన్-లీనియర్ ఎఫెక్ట్స్, ఆటోకెటాలసిస్ (స్వీయఉత్ప్రేరక చర్యల) ప్రక్రియల ద్వారా నిరూపించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)