Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A fire broke out on the roof of the North Block in New Delhi, the area housing the central secretariat, causing thick smoke to billow from the building.
According to the Delhi Fire Services, the incident was caused by a short circuit in an AC boiler during welding work.
Firefighters brought the situation under control, and the fire department confirmed that there were no casualties.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రైసినా హిల్‌లో ఉన్న నార్త్ బ్లాక్(North Block) ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది. కేంద్ర సెక్రటేరియట్‌కు చెందిన పైకప్పుపై మంటలు వ్యాపించాయి. ఇవాళ ఉదయం అక్కడ దట్టమైన పొగ కమ్ముకున్నది. దీంతో ఆరు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. బిల్డింగ్‌లో జరుగుతున్న వెల్డింగ్ వర్క్ వల్ల ప్రమాదం జరిగినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ శాఖ పేర్కొన్నది. అగ్నిమాపక శాఖ ప్రకారం.. సెక్రటేరియట్ రూఫ్‌పై అమర్చిన ఏసీ బాయిలర్ షార్ట్‌సర్క్యూట్ కావడంతో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో మంటల్ని తక్షణమే అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అగ్నిమాపక శాఖ…
చాలా దూరం నుంచి కూడా స్మోక్ కనిపించింది. పార్లమెంట్‌కు వెళ్తున్న సమయంలో నార్త్ బ్లాక్ నుంచి దట్టమైన పొగ వచ్చినట్లు రాజ్యసభ ఎంపీ మిలింద్ డియోరా తెలిపారు. ఎక్స్‌లో ఆయన రియాక్ట్ అవుతూ.. ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉంటుందని, బహుశా అందరూ సేఫ్‌గా ఉండి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)

