Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
NVIDIA Cyberattack | ఎన్విడియాపై సైబర్ దాడి! డాటా చోరీ చేశామంటూ ర్యాన్సమ్వేర్ ముఠా బెదిరింపు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
న్యూఢిల్లీలో ఎన్విడియా సంస్థపై సైబర్ దాడి జరిగిందని ఒక ర్యాన్సమ్వేర్ ముఠా బెదిరించింది.
ఆ ముఠా డార్క్వెబ్లో ఎన్విడియా పేరును చేర్చి, 234 గంటల్లో సమాచారాన్ని విడుదల చేస్తామని కౌంట్డౌన్ టైమర్ను ఉంచింది.
అయితే, తమ వాదనలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలను ముఠా బయటపెట్టలేదని, ఎన్విడియాపై నిజంగా దాడి జరిగిందా అన్న సందేహాలు అలాగే ఉన్నాయని నివేదిక పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ, నవంబర్ 18 : ఎన్నిడియా సంస్థపై సైబర్ దాడి జరిగింది. ఎన్విడియా నుంచి చోరీచేసిన సమాచారాన్ని 234 గంటల్లో విడుదల చేస్తామని సైబర్ క్రైమ్ గ్రూప్ ‘ది జెంటిల్మెన్’ ర్యాన్సమ్వేర్ ముఠా బెదిరించింది. డార్క్వెబ్లోని తన డాటా లీక్ వెబ్సైట్లో ఎన్విడియా పేరును చేర్చి, దాని పక్కనే కౌం ట్డౌన్ టైమర్ను ఉంచింది. ప్రస్తుతం ఆ టైమర్లో 234 గంటలు కనిపిస్తున్నా యి. ఇది 10 రోజుల కంటే తక్కువ సమయం. ఎన్విడియాపై ఒత్తిడి పెంచి, చర్చలకు రప్పించేందుకే ముఠా ఈ జాబితాను ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తున్నది. అయితే, తమ వాదనలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలనూ ముఠా బయటపెట్టలేదు. ఎన్విడియాపై నిజంగా సైబర్దాడి…
ఎన్విడియా వ్యవస్థల్లోకి ఎప్పుడు చొరబడిందో, ఎలాంటి సమాచారాన్ని తీసుకున్నామని చెబుతున్నదో, సంస్థలోని ఏ విభాగం ప్రభావితమై ఉండవచ్చో హ్యాకర్లు వెల్లడించలేదు. తమ వాదనలను నిర్ధారించేందుకు ఉపయోగపడే చోరీచేసిన సమాచార నమూనాలనూ ఇవ్వలేదు. చర్చల కోసం ఉపయోగించగల ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ సంప్రదింపు వివరమైన టాక్స్ ఐడీని ముఠా పోస్టులో చేర్చింది. టైమర్ ముగిసిన తర్వాత చెప్పిన సమాచారాన్ని విడుదల చేస్తామన్న సంకేతం కౌంట్డౌన్లో ఉన్నది. అయితే, ముఠా వద్ద నిజంగానే ఎన్విడియా సమాచారం ఉన్నదా, లేక సంస్థ పేరుతో ఒత్తిడి సృష్టిస్తున్నదా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. జెంటిల్మెన్ ముఠా 2025 జూలై ప్రాంతంలో తొలిసారి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)