Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Nvidia stock Crash: సీఈఓ సంబంధంపై విచారణ.. ఎన్విడియా విలువ రూ.18 లక్షల కోట్లు ఆవిరి
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reports that Nvidia CEO Jensen Huang is under internal investigation regarding an alleged extramarital affair and espionage, prompting an internal review by the Nvidia board.
The company assured investors that no national security secrets were leaked, but the news triggered a 4.27% drop in Nvidia's stock, wiping out over Rs.
18 lakh crore in market value.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
Nvidia stock Crash | ఇంటర్నెట్డెస్క్: ఓ కంపెనీ సీఈఓ చేసిన ఒక్క అనైతికపనితో ఇన్వెస్టర్లకు బిలియన్ల కొద్దీ నష్టం వాటిల్లింది. ఎన్విడియా (Nvidia) సీఈఓ వివాహేతర సంబంధం, గూఢచర్యం ఆరోపణల్లో చిక్కుకోవడం ఇప్పుడు టెక్ రంగాన్ని కుదిపేస్తోంది. వీటిపై ఎన్విడియా బోర్డు అంతర్గత విచారణ మొదలుపెట్టింది. జాతీయ భద్రత లేక కంపెనీకి సంబంధించి రహస్యాలేవీ లీక్ అవ్వలేదని బోర్డు భరోసా ఇచ్చింది. అయినా ఫలితం లేకపోయింది. ఈ మాటలేవి మదుపర్ల ఆందోళనను తగ్గించలేదు. దాంతో సంస్థ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి.
అమెరికా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం అమెరికా మార్కెట్లు ముగిసే సమయానికి షేరు ధర 4.27 శాతం పతనమై, 178.67 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్లో కొంత సేపు దాదాపు 8 శాతానికి పైగా పడింది. ఈ క్షీణతతో ఎన్విడియా మార్కెట్ విలువలో రూ.18 లక్షల కోట్లుకు పైగా సంపద ఆవిరైంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)