Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఓఆర్ఆర్ ఎలైన్మెంట్పై హైకోర్టులో విచారణ
By Eenadu2 min read at Eenadu
In brief
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన రైతు కనిగంటి ఆంజనేయప్రసాద్ ఓఆర్ఆర్ ఎలైన్మెంట్ను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ వేశారు.
ఎలైన్మెంట్ నిర్ణయించడంలో ఎన్హెచ్ఏఐ అధికారులు పలు అంశాలను విస్మరించారని పిటిషనర్ వాదించగా, టెండర్లు తెరవకుండా నిరోధించాలన్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
విచారణను వారం రోజులకు వాయిదా వేసిన ధర్మాసనం, ఎన్హెచ్ఏఐ వాదనలను రాతపూర్వకంగా సమర్పించాలని సూచించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
వాదనలను రాతపూర్వకంగా ఇవ్వాలని ఎన్హెచ్ఏఐకి సూచన టెండర్లు తెరవొద్దన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం
ఈనాడు, అమరావతి: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో భాగంగా విజయవాడ ఆగ్నేయం, ఈశాన్యం ఎలైన్మెంట్లను నిర్ణయించడంలో ఎన్హెచ్ఏఐ అధికారులు పలు అంశాలను విస్మరించారంటూ దాఖలైన పిల్పై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. విచారణలో చెప్పిన వివరాలను రాతపూర్వకంగానూ సమర్పించాలని ఎన్హెచ్ఏఐ తరఫు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. మరోవైపు ఈ నెల 19న టెండర్లు తెరవబోతున్నారని, ఈ ప్రక్రియను నిలువరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. సందేహాలుంటే తదుపరి విచారణలో నివృత్తి చేసుకుంటామంటూ విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)