Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఓపెన్ అయిన 5 నిమిషాల్లో 85% జియో ఐపీఓ షేర్లకు బిడ్డింగ్.. ఇన్వెస్టర్లకు బ్రోకరేజీలు కీలక సూచన?
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 21, 2026
- Reliance Jio Platforms launched its IPO, which saw an overwhelming 85% subscription within just 5 minutes, driven by strong anchor investor demand. The IPO aims to raise Rs 30,213 crore at a price band of Rs 1,065 to Rs 1,119 per share, and is expected to use the funds to reduce debt.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త తెరలేపుతూ ప్రారంభమైన రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి ఊహించని లభించింది. మార్కెట్లో ఐపీఓ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఇన్వెస్టర్లు ఎగబడి బిడ్లు దాఖలు చేశారు. దీంతో ఏకంగా 85 శాతం షేర్లకు బిడ్డింగ్స్ జస్ట్ 5 నిమిషాల్లోనే జరగడం కు నిదర్శనం. భారత్లోనే అతిపెద్ద ప్రైమరీ ఆఫరింగ్గా వస్తున్న ఈ ఐపీఓపై మార్కెట్ వర్గాల్లో విపరీతమైన అంచనాలు కొనసాగుతున్నాయి.