Skip to content
Set place— choose your constituency

Namasthe Telangana ·

రేవంత్‌వి చౌకబారు రాజకీయాలు

By NT News telugu||2 min read at Namasthe Telangana

Model summary

not written by Namasthe Telangana · not verified

Generated October 1, 2026

  • Former minister Sabitha Indra Reddy criticized Chief Minister Revanth Reddy's comments regarding BRS leader KTR, labeling them as diversionary tactics aimed at masking governance failures. She demanded proof for accusations of land encroachment and challenged the government to focus on pending administrative issues like fee reimbursements and contractor payments.

This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.

Sign in to give feedback

Reader mode

హైదరాబాద్‌, అక్టోబర్‌ 1(నమస్తే తెలంగాణ): సిరిసిల్ల బహిరంగ సభ వేదికగా బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న చౌకబారు రాజకీయాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ లీడర్‌, మాజీ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌ ఆస్తులపై ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇటీవల కాలంలోనూ సిరిసిల్ల ప్రాంతంలో కేటీఆర్‌ దాదాపు 8 వేల ఎకరాల భూమిని ఆక్రమించారని, ఆ బాగోతాన్ని బయటపెడుతామంటూ రేవంత్‌రెడ్డి పెద్దఎత్తున చేశారని గుర్తుచేశారు. సిరిసిల్ల గడ్డపైనే అధికారిక సభ ఏర్పాటు చేసి కూడా, ఆ ఎనిమిది వేల ఎకరాల ఆక్రమణలపై ఏ ఒక ఆధారమూ ప్రజల ముందు ఎందుకు ఉంచలేకపోయారని నిలదీశారు. ఎన్నికల వేళ కట్టుకథలు, అసత్య ప్రచారాలతో ప్రజలను భ్రమల్లోకి నెట్టి ఓట్లు దండుకున్నారని, తీరా అధికారంలోకి వచ్చాక ఆరోపణలను నిరూపించలేక చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు.

That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.

Read the full story at Namasthe Telangana (opens in a new tab)

Related Stories

How this was analysed

Read by a model across 1 source.

Confidence: High

Blind Read

Every figure on this page is an estimate produced by a model reading this article’s own sentences, and each one is published with what it was measured from. Where we could not measure something confidently, the number is left out rather than rounded into one.

Scored by gemini-3.1-flash-lite under the Standard v1 rubric, with the publisher's identity removed. How this works →

How we measure coverage