Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఓటుకు వెయ్యి, ఉచిత ప్రయాణం!.. హైదరాబాద్ వాసులకు ఏపీ పంచాయతీ నేతల ఆఫర్లు - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు నగదు, ఉచిత ప్రయాణం వంటి ప్రలోభాలు చూపుతున్నారని ఈ వ్యాసం తెలియజేస్తోంది.
పోలింగ్ తేదీలను (నవంబర్ 26, 29, డిసెంబర్ 2) రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేయగా, అభ్యర్థులు ఓటర్లకు వనభోజనాలు, భోజనం వంటి ఏర్పాట్లు చేస్తున్నారని ఇందులో పేర్కొన్నారు.
ఈ ప్రలోభాలపై అధికారులు ప్రత్యేకంగా స్పందించనప్పటికీ, ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. స్థానిక పోరులో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు.. ఇప్పుడు హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లపై దృష్టి సారించాయి. ఓటు వేసేందుకు వారిని సొంత గ్రామాలకు రప్పించేందుకు , వంటి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం, ఏపీలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13,000 సర్పంచ్, 1.32 లక్షల వార్డు సభ్యుల స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతుండగా, మొత్తం 2.61…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)