Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గుర్తించేలా.. గుర్తుంచుకునేలా..
By Eenadu1 min read at Eenadu
In brief
ఉమ్మడి జిల్లాలో మలి విడత పుర పోరుకు నామినేషన్ల స్వీకరణ ముగిసింది, దీంతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచార వ్యూహాలు చేస్తున్నారు.
గుడివాడ, తాడిగడపలో కూటమి అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో ఓటర్ల మద్దతు కోరుతున్నారు.
వారు పింఛన్లు, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలను వివరిస్తూ వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
స్థానిక సమరంలో ఓట్లు కొల్లగొట్టే ఎత్తుగడలు వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు వనభోజనాలు.. క్రీడాపరికరాలతో ఆకట్టుకునే ప్రణాళిక ఈనాడు, అమరావతి
ఉమ్మడి జిల్లాలో మలి విడత పుర పోరుకు.. తొలి విడత పంచాయతీ సంగ్రామానికి నామినేషన్ల స్వీకరణ పర్వం ముగిసింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తమదైన శైలిలో ప్రచార వ్యూహాలకు పదును పెడుతూనే..వర్గాల వారీగా ఓటర్ల మద్దతు సాధించేందుకు వినూత్నంగా ముందుకెళుతున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)