Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఓయూ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆందోళనలు.. అక్టోబర్ 23 నుంచి వచ్చే నెల వరకు నిరసనలు
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
The Non-Teaching Staff Joint Action Committee (JAC) at Osmania University called for phased protests starting October 23 to demand financial and service benefits, including the implementation of the old pension scheme and regularization of contract workers.
If these demands are not met, the staff warned they will begin a hunger strike on November 17.
The announcement was made by JAC office bearers including Chairman Dr. B Kumar and President Abdul Khader Khan.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఓయూ, వెలుగు : ఓయూలో నాన్‌టీచింగ్ ఉద్యోగులకు ఆర్థిక, సర్వీస్ ప్రయోజనాలను కల్పించాలని నాన్ టీచింగ్ స్టాఫ్ జేఏసీ దశలవారీగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఓయూ అడ్మినిస్ట్రేటివ్బిల్డింగ్వద్ద విడుదల చేశారు.
కమిటీ చైర్మన్ డాక్టర్ బి కుమార్, కో చైర్మన్ కె ఎస్ నాగరాజ రావు, ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాదర్ ఖాన్, జనరల్ సెక్రటరీ బి వెంకటేశ్మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం అమలు, పెండింగ్ పదోన్నతులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ పెంపు తదితర డిమాండ్ల సాధన కోసం దశలవారీ ఆందోళనలకు పిలుపునిస్తున్నామని తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)