Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Siricilla | పది రోజులుగా సమ్మె.. అయినా స్పందన కరువు..!,, ఒంటికాలిపై నిలబడి ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
According to NHM employee groups, the indefinite strike by National Health Mission employees in Siricilla has crossed ten days without resolution.
The employees, protesting for regularization and better benefits, allege that the government has not called for negotiations.
Meanwhile, concerns are growing about the impact of the strike on public health services.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Siricilla | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, అక్టోబర్ 22 : హక్కుల సాధన కోసం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె పది రోజులు దాటినా సమస్యకు పరిష్కారం దిశగా స్పష్టమైన అడుగులు కనిపించడం లేదని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రోజుకో రూపంలో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఎన్హెచ్ఎం జేఏసీ స్పష్టం చేసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ ప్రాంగణంలో గురువారం సమ్మెలో భాగంగా ఉద్యోగులు ఒంటికాలిపై నిలబడి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన…
హామీలకే పరిమితమా.. ఉద్యోగుల భవితవ్యం ఎటు? రెగ్యులరైజేషన్, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ఆరోగ్య భద్రత, పీఆర్సీ, 51 శాతం ఇంక్రిమెంట్, ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజారోగ్య వ్యవస్థలో కీలక సేవలు అందించే సిబ్బంది తమ భవిష్యత్తుపై భరోసా కోరుతుంటే, వారి డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు ఉద్యోగుల ఆందోళన రోజురోజుకూ తీవ్రతరం అవుతుండగా, మరోవైపు సమ్మె ప్రభావం ఆరోగ్య సేవలపై ఎలా పడుతోందన్నది కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు వైద్య సేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)