Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
పాక్, అఫ్గాన్ మైనారిటీలకు భారత్ ఊరట.. వీసా, పాస్‌పోర్టు నిబంధనల్లో సడలింపులు - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
The Indian central government announced relaxations in passport and visa rules for specific foreign nationals residing in India, including Pakistani citizens, religious minorities from Pakistan, Afghanistan, and Bangladesh, Sri Lankan Tamils, and Tibetans.
These exemptions apply to those who entered India before specific dates or lack certain documents, while visa requirements for continued stay remain mandatory.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
భారత్‌లో నివసిస్తున్న కొన్ని వర్గాల విదేశీయులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది.పాస్‌పోర్టు, వీసా నిబంధనల్లో పలు సడలింపులు ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన కొందరు పౌరులు, పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లలోని మతపరమైన మైనారిటీలు, శ్రీలంక తమిళులు, టిబెటన్లకు ఈ మినహాయింపులు వర్తించనున్నాయి.కేంద్ర హోంశాఖ 2026 ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ (ఎగ్జెంప్షన్) (సవరణ) ఉత్తర్వుల ద్వారా ఈ మార్పులను ప్రకటించింది.
కొందరు పాకిస్థాన్ పౌరులకు పాస్‌పోర్టు నిబంధనల నుంచి మినహాయింపుసవరించిన ఉత్తర్వుల ప్రకారం.. కొన్ని అర్హతలు ఉన్న విదేశీయులకు పాస్‌పోర్టు నిబంధనల నుంచి మినహాయింపు కల్పించారు.2009 డిసెంబర్ 31వ తేదీ లేదా అంతకంటే ముందు భారత్‌లోకి వచ్చి, ఇక్కడే శాశ్వతంగా స్థిరపడాలనుకున్న పాకిస్థాన్ పౌరులకు ఈ సడలింపు వర్తిస్తుంది.పాకిస్థాన్ ప్రభుత్వం జారీ చేసే కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డు (్పుచీI్పు) లేకపోవడం వల్ల పాస్‌పోర్టును పునరుద్ధరించుకోలేని వారు ఈ మినహాయింపు పొందవచ్చు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)