Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ మార్పు : ఇకపై వేర్వేరు రంగుల్లో కార్డులు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
The Central Government has initiated key changes to the driving license issuance rules to make the process more transparent and prevent fraud.
The proposed changes include issuing driving licenses in different colors for Indian citizens and foreigners, mandating the printing of blood group and emergency contact details, and replacing affidavits with verifiable documents like Aadhaar and Passport for address and age proof.
Additionally, the government has decided to waive online service fees for address and name changes while increasing the pass mark for the online safe-driving tutorial test to 75%.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా ఓ ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీంతో దేశంలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను మరింత మార్చడంతో పాటు.. ఎలాంటి తప్పులకు, తావులేకుండా రూల్స్ తీసుకొస్తోంది. భారతీయులకు అలాగే విదేశీయులకు వేర్వేరు రంగులతో కూడిన డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయాలనే ప్రతిపాదన ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.
రంగుల ఆధారంగా గుర్తింపు.. ఇప్పటివరకు దేశంలో ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్స్ ఒకే రంగులో ఉండేది. కానీ ఇకపై మన దేశ పౌరులకు, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ డ్రైవింగ్ చేసే విదేశీయులకు మధ్య తేడా స్పష్టంగా తెలిసేలా విభిన్న రంగుల విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల ఎవరు ఏ దేశానికి చెందినవారనేది లైసెన్స్ చూడగానే ఇట్టే తెలిసిపోతుంది. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కార్డుపై హోల్డర్ బ్లడ్ గ్రూప్, మొబైల్ నంబర్, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన ఎమర్జెన్సీ కాంటాక్ట్ వివరాలను ముద్రించడం తప్పనిసరి చేయనున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)