Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పాలమూరు వలసబాట
By NT News telugu5 min read at Namasthe Telangana
In brief
నారాయణపేట జిల్లా పాలమూరు ప్రాంతంలో వర్షాభావం, సాగునీటి కొరత కారణంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం ముంబై, పుణె తదితర నగరాలకు వలస వెళ్తున్నారని ఈ నివేదిక తెలిపింది.
గతంలో కేసీఆర్ పాలనలో వలసలు తగ్గాయని, కాంగ్రెస్ రాకతో మళ్లీ ఆ పరిస్థితి ఏర్పడిందని ఇందులో పేర్కొన్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయని వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కృష్ణానది తలాపునే ఉంటది. కానీ సాగునీటి కోసం బీడుబారిన పొలాలు నోళ్లు తెరిచిచూసేవి. పంటలు పండక పాలమూరు కరువు జిల్లాగా మారేది. ఉపాధిని వెతుక్కుంటూ కుటుంబమంతా నగరాలకు బైలెల్లేవి. మహబూబ్నగర్ నుంచి నిత్యం కూలీలను మోసుకుంటూ బస్సులు ముంబైకి చేరేవి. ఖాళీ అయిన ఊళ్లకు, తాళాలు పడిన ఇండ్లకు ముసలీ ముతకా కాపలా ఉండేవాళ్లు. తిండికి లేక అంబలి కేంద్రాల్లో వాళ్లు ఆకలి తీర్చుకునేవాళ్లు!
‘పాలమూరు లేబర్’ అనే అమానుష ముద్రను దశాబ్దాల తరబడి నొష్టిన మోసింది తెలంగాణ. ఆ దౌర్భాగ్య స్థితిని మార్చిండు కేసీఆర్. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దశ, దిశ మారింది. పదేండ్లు సాగు బంగారమైంది. పాల మూరు అన్నపూర్ణగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ రాకతో ‘’ తిరిగి వచ్చాయి. పొట్టచేతబట్టుకొని పల్లెలు మళ్లీ వలసబాట పట్టాయి. ఖాళీ ఇండ్లు.. వాటికి తాళాలు.. అన్నిటికి కావలిగా వృద్ధులు కనబడుతున్నరు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)