Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
The article reports on the severe distress of paddy farmers in Telangana due to water scarcity and power cuts, highlighting dried crops in Lakkavaram village within the constituency of Irrigation Minister Uttam Kumar Reddy.
It also includes unrelated news snippets about the Bonalu festival, road repair protests, and a child rescue incident.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Paddy Crops | కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఓ వైపు వర్షాలు లేక, మరోవైపు కరెంట్ కోతలతో రైతులు ఉక్కిరి బిక్కిరవుతున్నారని తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఒకవైపు సాగునీరందక, మరోవైపు కరెంట్ లేకపోవడంతో కండ్ల ముందే వేసిన పంట ఎండిపోయే పరిస్థితి రావడంతో రైతులు భారీగా ఖర్చు పెట్టి జనరేటర్ల సాయంతో పొలాలు తడుపుకుంటున్న దృశ్యాలు తెలంగాణ రైతన్నల పరిస్థితి ఎలా ఉందో క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. తాజాగా స్వయంగా రాష్ట్ర
ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాకాలోనే పంటలు దృశ్యాలు అన్నదాతల పరిస్థితిని కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లక్కవరం గ్రామంలో నీళ్లు లేక పొట్ట దశలో ఉన్న పంటలు ఎండిపోయాయి. ఆరుగాలం శ్రమించి వేసుకున్న పంట చేను కండ్ల ముందే బీటలు వారి ఎండిపోయి కనిపిస్తుండటంతో రైతులుకన్నీరుమున్నీరవుతున్నారు .
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)