Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పంటలెట్ల ఎండుతున్నయంటే..?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Farmers in various districts of Telangana are facing severe crop losses due to a lack of irrigation water, power outages, and depleted groundwater.
Many are struggling to save their crops by incurring additional costs for generators or are being forced to abandon their fields as fodder for livestock.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు రైతులు జనరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకొందరు చేసేదేమీ లేక పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. సాగు నీరందించాలని కోరుతూ రైతులు అక్కడక్కడా నిరసనలు చేపట్టారు.
పంట చేతికొచ్చే సమయంలో నీరు లేక పచ్చని వరిపొలాలు ఎండిపోతున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడెంలో వెంగళరావు ప్రాజెక్టు కుడి కాలువ ఆయకట్టు కింద నీరులేక ఎండిపోయిన వరిపొలాల్లో నిలబడి అన్నదాతలు నిరసన తెలిపారు. అలుగు మరమ్మతుల పేరుతో కుడికాలువకు వచ్చే నీటిని వాగులోకి వృథాగా మళ్లించడం వల్లే పంటలు ఎండిపోతున్నాయని చెందారు. ప్రాజెక్టు కింద 500 ఎకరాలు ఎండిపోతున్నా అధికారులకు కనిపించటం లేదా? అంటూ మండిపడ్డారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)