Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పదే పది నిమిషాల్లో.. శుభ్రంగా
By Eenadu3 min read at Eenadu
In brief
The article explains the '10-10-10 rule' for cleaning homes, a method where individuals select 10 spots, remove 10 unnecessary items from each, and spend 10 minutes cleaning each spot.
It is presented as an easy, quick technique for busy people to declutter their houses.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంట్లో పేరుకుపోయిన అనవసరమైన వస్తువుల్ని తొలగించడమంటే పెద్ద పని. ఇక వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉండే మహిళలైతే ఇందుకు ప్రత్యేకించి సమయం కూడా కేటాయించలేకపోతారు. ఫలితంగా కొన్నాళ్లకే ఇల్లంతా చిందరవందరగా మారుతుంది.
ఇంట్లో పేరుకుపోయిన అనవసరమైన వస్తువుల్ని తొలగించడమంటే పెద్ద పని. ఇక వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉండే మహిళలైతే ఇందుకు ప్రత్యేకించి సమయం కూడా కేటాయించలేకపోతారు. ఫలితంగా కొన్నాళ్లకే ఇల్లంతా చిందరవందరగా మారుతుంది. అలాగని దాన్ని అలా చూస్తూ ఉండలేం. అందుకే ఇంట్లోని చెత్తను తొలగించి.. సులభంగా శుభ్రం చేసుకునేందుకు ‘10-10-10 రూల్’ చక్కగా ఉపకరిస్తుందంటున్నారు నిపుణులు. ఈ నియమంతో పని సులభంగా, త్వరగా పూర్తవుతుందంటున్నారు. ఇంతకీ ఏంటీ రూల్? తెలుసుకుందాం రండి..
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)