Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పగలు ‘ఆడీ’ షికార్లు.. రాత్రికి కన్నాలు
By Eenadu1 min read at Eenadu
In brief
మలప్పురం జిల్లా మంజేరీ పట్టణంలో సైనుద్దీన్ అనే దొంగను పోలీసులు అరెస్టు చేశారు.
అతను పగటిపూట ఆడి కారులో తిరిగి ఇళ్లను గుర్తించి, రాత్రిపూట ద్విచక్ర వాహనంపై వెళ్లి కన్నాలు వేసేవాడు.
రాష్ట్రవ్యాప్తంగా అతనిపై వందకు పైగా దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మలప్పురం: పగలంతా ఆడీ కారులో షికార్లు కొడుతూ అనువుగా ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్లి ఆ ఇళ్లకు కన్నాలు వేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్న దొంగను కేరళం పోలీసులు అరెస్టు చేశారు. సైనుద్దీన్ అనే ఈ నిందితుడిపై రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా చోరీ కేసులు నమోదై ఉన్నాయి. రూ.కోటి ఖర్చుతో ఇతడు కట్టిస్తున్న ఇల్లు ఇప్పుడు నిర్మాణదశలో ఉంది. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి, సైనుద్దీన్ నేరాలకు పాల్పడే విధానాలను అధ్యయనం చేసిన మలప్పురం జిల్లా మంజేరీ పట్టణ పోలీసులు సోమవారం అతడి ఆట కట్టించారు. ‘‘చోరీ చేసే ఇళ్ల ప్రధాన ద్వారాలను ఓ ప్రత్యేకమైన పరికరంతో సైనుద్దీన్ తెరిచేవాడు. అలాగే ఇళ్ల ఆవరణలో…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)