Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పైల్స్ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ పీచు పదార్థాలు తీసుకోవాలి : డాక్టర్ కూరపాటి రమేష్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రపంచ పైల్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ, మారుతున్న జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన పైల్స్ సమస్య పెరుగుతోందని తెలిపారు.
పైల్స్ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ పీచు పదార్థాలు, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 22: పైల్స్ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని డాక్టర్ కూరపాటి రమేష్ సూచించారు. ప్రపంచ పైల్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముక్తి లేజర్ పైల్స్ క్లినిక్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్, పబ్లిక్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ హనుమకొండ సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్‌లో పైల్స్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ కూరపాటి రమేశ్మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరకశ్రమ లేకపోవడం, మలబద్ధకం వంటి కారణాల వలన పైల్స్ సమస్య వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ్‌కుమార్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్ కార్యదర్శి కె.శ్రీధర్, కోశాధికారి వినోద్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి, కంది శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు రవిగుప్తా, కోశాధికారి సుంకరి రవికుమార్, జైన్ కార్యదర్శి రాజిరెడ్డి, ముక్తి హాస్పిటల్ సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)