Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పక్కింటికెళ్లి బందీగా మారిన వృద్ధురాలు
By Eenadu1 min read at Eenadu
In brief
ఎలచంబాళయం పోలీసులు సేలం గాంధీ నగర్కు చెందిన మైథిలి అనే మహిళను పట్టుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లారు.
మైథిలి అప్పటికే ఇంట్లోకి వచ్చిన పక్కింటి వృద్ధురాలు రేవతిని లోపలే ఉంచి బయటి నుంచి తాళం వేసి పరారైంది.
మంగళవారం ఉదయం మైథిలి తరఫు న్యాయవాది లోపలికి ఓ వృద్ధురాలు చిక్కుకుందని చెప్పడంతో పోలీసులు సంకెళ్లు తొలగించి ఆమెను బయటకు తీసుకొచ్చారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
నిందితురాలి ఇంటి బాల్కనీలో రేవతి
సేలం, న్యూస్టుడే: ఓ నేరస్థురాలిని పట్టుకునే క్రమంలో ఏ పాపం ఎరుగని ఓ వృద్ధురాలు సుమారు 24 గంటలపాటు ఇంట్లోనే బందీగా ఉండాల్సి వచ్చింది. పలు చోరీ కేసుల్లో నిందితురాలైన సేలం గాంధీ నగర్కు చెందిన మైథిలి అనే మహిళను పట్టుకునేందుకు ఎలచంబాళయం పోలీసులు సోమవారం మధ్యాహ్నం ఆమె ఇంటికెళ్లారు. పోలీసులు వస్తుండటాన్ని ముందుగానే పసిగట్టిన మైథిలి.. అప్పుడే పూలు కోసుకోవడానికి ఇంట్లోకి వచ్చిన పక్కింటి వృద్ధురాలు రేవతిని లోపలే ఉంచి బయటి నుంచి తాళం వేసి పరారైంది. ఇంటికి తాళం వేసి ఉండటంతో, కోర్టు అనుమతితో సోదాలు చేసేందుకు వచ్చిన పోలీసులు ఆ తలుపునకు అదనంగా సంకెళ్లు వేసి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం వచ్చిన మైథిలి తరఫు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)