Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article reports that despite a trade ban, toxic fairness creams manufactured in Pakistan are being sold in Indian markets, particularly in Maharashtra and Madhya Pradesh.
Medical professionals have linked the use of these creams to severe health issues, including kidney failure in several women, and are demanding a ban.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య వాణిజ్య సంబంధాలు నిలిచిపోయాయి. అయినప్పటికీ పాక్కు చెందిన ఫెయిర్నెస్ క్రీమ్ భారత మార్కెట్లను ముంచెత్తుతున్నది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో ఈ క్రీమ్ అమ్మకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఇది వాడిన పలువురు మహిళలు కిడ్నీ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. (Pak’s Toxic Fairness Cream) పాకిస్థాన్ తయారీ ‘గోరీ బ్యూటీ క్రీమ్’ భారత మార్కెట్లలో విపరీతంగా అమ్ముడవుతున్నది. రూ.380 నుంచి రూ.800 మధ్య ధర ఉన్న ఈ ఫెయిర్నెస్ క్రీమ్ అన్ని ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో కూడా అందుబాటులో ఉన్నది.
కాగా, పాకిస్థాన్కు చెందిన ఈ ఫెయిర్నెస్ క్రీమ్లో పాదరసం, సీసం వంటి విషపూరిత లోహాలు ఉన్నట్లు ల్యాబ్ పరీక్షలో నిర్ధారణ అయ్యింది. ఒక పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) కంటే తక్కువగా ఉండాల్సిన పాదరసం ఈ క్రీమ్లో ఏకంగా 5,000 పీపీఎం ఉన్నది. పాదరసం, సీసం లోహాలు చర్మపు రంగుకు కారణమయ్యే వర్ణద్రవ్యం అయిన మెలనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి. ఇది మెలనిన్ ఉత్పత్తిని నిరోధించడం వల్ల చర్మం లేత రంగులో కనిపిస్తుంది. ఈ క్రీమ్ వాడకం ఆపేసిన తర్వాత చర్మం దాని అసలు రంగులోకి తిరిగి వస్తుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)