Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పండగ వేళ.. ప్రయాణికులకు తప్పని తిప్పలు
By Eenadu1 min read at Eenadu
In brief
During the Diwali festival, passengers in and around Tandur faced severe shortages of buses at the RTC bus stands.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తాండూరు: దీపావళి పండుగ వేళ సొంత గ్రామాలకు వెళ్తామని బస్టాండ్లకు వచ్చిన ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. తాండూరు, పరిగి, వికారాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల వద్ద వచ్చే బస్సుల కోసం ప్రయాణికులు శనివారం పడిగాపులు కాచారు. మూడు డిపోల పరిధిలోని 241 బస్సుల్లో 75 బస్సులను శనివారం వికారాబాద్ జిల్లా కొడంగల్లో నిర్వహించిన రైతు మేళాకు పంపించారు. మిగిలిన 176 బస్సులు ప్రయాణికుల అవసరాలకు సరిపోలేవు. ప్రయాణ ప్రాంగణాలకు బస్సులు రాగానే సీట్ల కోసం ఎగబడ్డారు. ఇలా బస్సులన్నీ ప్రయాణికుల రద్దీతోనే రాకపోకలు సాగించాయి. ఆదివారం కూడా శనివారం నాటి పరిస్థితి ఉండనుంది. 75 బస్సులను రైతులను తరలించడానికి అధికారులు ఆయా…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)