Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పండుగ పూట విషాదం.. వనస్థలిపురంలో భార్యాభర్త బైక్పై ఇద్దరు పిల్లలతో వెళ్తుండగా..
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- A road accident occurred in Vanasthalipuram, Hyderabad, when a car hit a bike carrying a couple and their two children, leaving the children severely injured. A separate accident on the Saidabad steel bridge resulted in the death of a scooter rider and injuries to another person, with the auto driver fleeing the scene.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్ హైకోర్ట్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్నగర్ రంగనాయకుల గుట్టకు చెందిన వంశీ, వాణి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో బైక్పై ఎల్బీనగర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో.. బలంగా ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరి ఇద్దరు చిన్నారులు రోడ్డుపై పడిపోయారు. మాన్విష్ (2), యుగ్విష్ (1)కు తీవ్ర గాయాలయ్యాయి.
చిన్నారుల తలకు గాయాలు.. చెవుల నుంచి రక్తస్రావం అయింది. నితిన్ అనే బీటెక్ విద్యార్థి కారు నడిపినట్లు స్థానికులు తెలిపారు. కారులో నితిన్తో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. ప్రమాదంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. చిన్నారుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)