Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- A Thar SUV collided with a motorcycle from behind on the Vijayawada National Highway in Hyderabad's Hayathnagar, resulting in the immediate death of two adults and severe injuries to their four-year-old child. The accident occurred while the family was traveling for the Bathukamma and Dussehra festivals. Police have registered a case and initiated an investigation, noting that the vehicle belonged to a police officer.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Road Accident | హైదరాబాద్ హయత్‌నగర్‌లోని విజయవాడ జాతీయ రహదారిపై థార్ కారు సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన థార్ కారు వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది.
వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీ నగర్లో నివాసం ఉంటున్న రేఖ తన నాలుగేళ్ల కుమార్తెను తీసుకుని తన సోదరుడు నవీన్‌తో కలిసి పెద్ద అంబర్‌పేటలోని పుట్టింటికి బయల్దేరింది. బైక్‌పై బయల్దేరిన వారు హయత్‌నగర్‌కు చేరుకోగానే.. వేగంగా వచ్చిన థార్ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రేఖ, నవీన్ అక్కడికక్కడే మృతిచెందారు. నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు 108 సాయంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.