Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పంట నష్టం.. 20,000 కోట్లు!
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The article reports on severe crop losses in Telangana due to water and power shortages, estimating a loss of ₹20,000 crore across 20-25 lakh acres. It highlights the reduction in paddy and cotton cultivation and quotes agricultural scientists warning of further damage if rains do not arrive soon.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ వానకాలం రైతులకు కష్టాలు, . నదుల నీళ్లన్నీ కండ్లముందే సముద్రంలో కలుస్తున్నా వాటిని ఎత్తిపోయకుండా, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపకుండా ప్రభుత్వం పంట పొలాలు నెర్రెలు బారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎండిపోయిన పంటలే వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 20-25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్టుగా వ్యవసాయ శాఖ అంచనా వేసినట్టు తెలిసింది.