Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Panchayat elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
By Eenadu1 min read at Eenadu
In brief
తొలి దశ పంచాయతీ, మలి విడత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏపీలో ప్రారంభమైంది.
అధికారులు 34,312 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
ఏకగ్రీవాలు మినహా 3,189 సర్పంచి, 25,101 వార్డు సభ్యుల స్థానాలకు 62,863 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
అమరావతి: తొలి దశ పంచాయతీ (Panchayat elections), మలి విడత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 3,240 పంచాయతీలు, 23 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 34,312 పోలింగ్ కేంద్రాల్లో 99,43,895 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏకగ్రీవాలు మినహా 3,189 సర్పంచి, 25,101 వార్డు సభ్యుల స్థానాలకు 62,863 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థల్లో మేయర్, 19 పురపాలక, నగర పంచాయతీల్లో ఛైర్పర్సన్ స్థానాలకు 170 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మేయర్ స్థానాలకు 36, ఛైర్పర్సన్ స్థానాలకు 134 మంది పోటీ చేస్తున్నారు. మొత్తం 964 డివిజన్లు/వార్డుల్లో 2,968 మంది బరిలో ఉన్నారు. పంచాయతీల్లో పోలింగ్ పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. పట్టణ స్థానిక సంస్థల్లో ఈ నెల 30న ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటించనున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)