Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Panchayat Elections | ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ఆంధ్రప్రదేశ్ లో గురువారం జరగనున్న తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయని అమరావతి నుండి నివేదించారు.
26 జిల్లాల్లోని 3,240 పంచాయతీలతో పాటు మిగిలిన నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు కూడా పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం అధికారులు వివరించారు.
ఈ పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని, ఫలితాలు ఈనెల 30న ఉంటాయని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 7 outlets · Compare coverage →
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో గురువారం జరుగనున్న తొలిదశ పంచాయతీ ఎన్నికల ( Panchayat Elections) పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 26 జిల్లాల్లో 709 పంచాయతీలు ఏకగ్రీవాలు మినహా మిగతా 3,240 పంచాయతీల్లో పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగనుంది. ఎన్నికల నిర్వహణకు గాను బుధవారం ఎన్నికల అధికారులు, సిబ్బంది ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు పోలీసు బందోబస్తుతో చేరుకున్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో మిగిలిన నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాల్టీలు, నగర పంచాయతీ లకు కూడా గురువారం పోలింగ్ జరుగనుంది. రాజమహేంద్రవరం , మంగళగిరి, కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్లకు నాలుగు మేయర్ పదవుల కోసం 36 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 257 కార్పొరేటర్ స్థానాలకు 911 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందుకుగాను 11.44 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఎన్నికల సంఘం అధికారులు వివరించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)