Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఏపీ స్థానిక పోరుకు పటిష్ఠ భద్రత.. - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ, 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.
డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 46,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఎన్నికల పర్యవేక్షణకు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, బాడీ-వోర్న్ కెమెరాలు వంటి ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 6 outlets · Compare coverage →
రంగంలోకి దిగిన 46 వేల మంది పోలీసులు.. డ్రోన్లు, బాడీ కెమెరాలతో నిఘా
ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ, 23 పట్టణ స్థానిక సంస్థల (పురపాలక సంఘాల) ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు జరగనున్న పోలింగ్ను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 46,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3,191 సర్పంచ్, 25,061 వార్డు స్థానాలకు, 23 పురపాలక సంఘాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల బందోబస్తు కోసం మొత్తం 46,350 మంది సిబ్బందిని కేటాయించినట్లు ఎన్నికల పోలీస్ సమన్వయకర్త, ఐజీ బి. రాజకుమారి…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)